Source: behappy.org.in
పరిష్కారమార్గం
కొంతమంది విద్యార్ధులు చదువంటే ఇష్టం లేదంటారు.
చదువు విలువ, జీవితం విలువ తెలియక అలా అంటారు. కారణం
ఉన్నా, లేకపోయినా నష్టపోయేది మాత్రం
ఆసక్తిలేనివారే. ఈ విషయాన్ని విద్యార్ధులు గమనించాలి.
ఆసక్తి లేకపోవడానికి కారణాలు
- సరిఅయిన లక్ష్యం లేకపోవడం
- జ్ఞాపకశక్తి తక్కువగా ఉండటం
- చెడు అవాట్లకు బానిస కావడం
- పనిలేకుండా తిరుగుదామని అనిపించడం
- పాఠశాల / కళాశాల వాతావరణం
- ఇష్టంలేని కోర్సులో చేర్చడం వల్ల
- సబ్జెక్టు కష్టంగా ఉండటం
- టీచర్లు పాఠాలు సరిగా చెప్పకపోవడం
- కుటుంబ సమస్యలు
- ఆరోగ్య సమస్యలు
- ఆత్మనూన్యతాభావం
- ఆత్మ స్థైర్యం లేకపోవడం
- ఇంటిపై బెంగ
- మనసిక వత్తిడి
- టీజింగ్/ర్యాగింగ్
- చదువు వల్లఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకోండి.
- చదువుకోని వారు బ్రతకడానికి ఎలాంటి పను చేస్తున్నారో గమనించండి.
- చదువుకోకపోతే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించండి.
- తల్లిదండ్రుల పట్ల మీ బాధ్యతను గుర్తుంచుకోండి.
- మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించండి.
*చదువుకో, బ్రతుకును దిద్దుకో*