Tuesday, April 30, 2019

14-yr-old girl discovers magic of ‘Om’



KOLKATA: A 14-year-old has wowed city scientists with her discovery of the impact of the ‘Om’ sound in reducing fatigue. Anwesha Roy Chowdhury, a Class-IX student of Adamas World School, topped the recently held Science Congress organized by the state government.Her findings that chanting of ‘Om’ increases oxygen level in blood and lowers carbon dioxide and lactic acid, which reduces the level of fatigue, were vetted by physics and physiology professors of Calcutta University and Jadavpur University. Debashish Bandopadhyay, head of the  department of physiology, Calcutta University, told TOI, “Anwesha’s project is innovative, it’s quite flawless and convincing.”

An-we-sha, who likes to spell her name thus, since anweshan in Bengal means ‘search’, told TOI, “I found that sounds with a particular frequency, if heard or recited right, raises the level of neurotransmitters and hormones like serotonin, dopamine, DHEA etc. Because of their vasodilatory actions, the oxygen level in blood soars. It also produces less lactic acid and allows the person to act without fatigue.”

“In the last decade, the body of research on workout music has swelled considerably, helping psychologists refine their ideas about why exercise and music are such an effective pairing. But this specific finding on the ‘Om’ sound is impressive,” said Rina Venkataraman, secretary, state science and technology department.

“No one has ever pin-pointed on the ‘Om’ sound and conducted such comprehensive experiments on its use,” Dipankar Das, senior scientist, state science and technology department, said during a workshop conducted on 165 students who were shortlisted for the statewide Science Congress recently.

It all began when Anwesha visited Uttarakhand, where she “found some priests carrying water from Bageshwar to Kedarnath, covering 68km every day, without tiring. The priests sang a tune all along. There was no way she could reproduce the same mantra for her experiments. So Anwesha started looking for a similar tune.

“Finally, a tune with 430+ Hz frequency clicked. In five experiments in various laboratories, I measured the oxygen and carbon dioxide levels of 17 adults (all on the staff of BITM) while listening to the tune for 30 minutes, and there was an increase of oxygen level and decrease in carbon dioxide in their bodies,” Anwesha said.

నైతిక విలువలు పతనమవుతున్నాయనడానికి కొన్ని నిదర్శనాలు


విద్య, వ్యక్తిత్వ వికాసాలకు ఇవి ఎంతో అవసరం


మాట్లాడటానికి ఇంకేముంది!?!



Saturday, April 27, 2019

పిచ్చి ఎక్కిస్తున్న సాంకేతికాభివృద్ది


పిల్లలకు   ఉజ్వల భవిష్యత్తును కోరుకునే తల్లిదండ్రులందరూ  విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.

Add caption






Friday, April 26, 2019

ఇది తెలివి తక్కువతనం కాదా?

అత్తింటివారి వల్ల తనకు ఇబ్బంది లేనప్పుడు తానై వారిని వేధిస్తే  అది వారి తెలివి తక్కువతనం. వేధించి సాధించేది తన జీవితాన్ని సమస్యలమయం  చేసుకోవడమే.

Thursday, April 25, 2019

సెల్ ఫోన్ అలవాటైతే మిగిలేది ఒంటరి జేవితమే

భార్య/భర్త లేకపోయిన బ్రతకొచ్చు, కానీ సెల్ ఫోన్ లేకపోతే మాత్రం బ్రతకలేం బాబు!
                                                             
సెల్ ఫోన్ తో ఎక్కువ గడపటానికి ఇష్టపడటానికి కారణం మనిషి ఆలోచనా విధానంలో చాలా మార్పు రావడమే.  ఈ రోజుల్లో యువత స్వేచ్చా  జీవనం కోరుకుంటున్నారు. ఎదుటి వారు తను చెప్పింది వినాలి, దాన్ని సరే అనాలి, బాగా లేదు అనకూడదు సలహాలు చెప్పకూడదు అని కోరుకుంటున్నారు. ఎదుటివారితో సర్దుకుపోయే గుణం తగ్గిపో-యింది. సెల్ ఫోన్ తో  అయితే తనకు నచ్చినవి చూసుకోవచ్చు, నచ్చిన వారితో మాట్లాడుకోవచ్చు, సందేశాలు పంపుకోవచ్చు, ఇన్ని అవకాశాలు ఉన్న సెల్ ఫోన్ ని ఎవరు మాత్రం వదులుకుంటారు. 


*ఈ ఒంటరితనం అనర్ధం, అనారోగ్యం*




Wednesday, April 24, 2019

ఇదే పరిష్కారమా?

త్రాగితే సమస్యలు  పోతాయా?  
                                                                    ఈనాడు
కుటుంబంలో కలహాలు ఉంటే త్రాగితే పోతాయా?  పోవు సరికదా నిప్పు అంటించుకోవడం లాంటి వాటితోపాటు  ఇంకా భయానకమైన, జుగుప్సాకరమైన పనులు కూడా చేస్తారు.

పెరిగి పెద్దయ్యాక కూడా సమస్యలను అర్ధం చేసుకుని, సక్రమమైన పరిష్కారం కనుగొని, ఒక నిర్ణయం తీసుకొని ఆచరణలోకి తెచ్చుకోలేక పోతే తల్లిదండ్రుల నుండి, సమాజం నుండి ఏమి నేర్చుకున్నట్లు! ఆలోచించాలి.


*త్రాగితే సమస్యలు  పోతాయా?* 

ఇలాంటి చదువులు ఎందుకు?

బీటెక్ చదివి దొంగ గా మారాడు


చదువుకొని ఇలాంటి డిగ్రీ తీసుకున్న వారంతా LKG నుండి అన్ని తరగతుల చదివినవారే. సొంతగా గాని  ప్రభుత్వ స్కాలర్షిప్ ద్వారా గాని ఫీజు చెల్లించిన వారే.  సుమారుగా రెండు దశాబ్దాల కాలం, వేల కొద్ది గంటల బోధనతో ఏం  చెప్పినట్లు? ఏం నేర్పినట్లు?
  • ·        మంచి చెడుకు తేడా తెలియదు.
  • ·        వ్యసనాల వల్ల కలిగే అనర్థాల గురించి బాధ లేదు. 
  • ·        నైతిక విలువలు గురించి పట్టింపు లేదు.
  • ·        బాధ్యతల గురించి గమనం లేదు.
  • ·        ఉద్యోగం వస్తుందని గ్యారెంటి లేదు. 



*మరి ఇలాంటి చదువులు ఎందుకు?*

Tuesday, April 16, 2019

యోగా

Source: behappy.org.in



యోగా అనే పదం సంస్కృతం నుండి పుట్టింది.  దీని అర్ధం శరీర అవయవాలన్నింటిని ఒకటిగా చేసుకోవడం. ఒక గులాబి పువ్వులోని రేకులు అన్ని కలసి పువ్వురూపం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అదే పువ్వు రేకులను విడదీసి ఓ పుల్లకు దారంతో కట్టామనుకోండి.  అందులో అందం ఉండదు.  జీవం ఉండదు. అదే విధంగా శరీర భాగాలన్నీ విడివిడిగా దేనికదే ప్రవర్తిస్తే జీవితం అయోమయంగా ఉంటుంది. అన్ని అవయవాలు క్రమపద్ధతిలో మనసుతో ఒకటిగా వర్తిస్తే ఆ జీవితం అద్భుతంగా ఉంటుంది. అందుకు యోగా తోడ్పడుతుంది.



ఈ ప్రక్రియను మన దేశంలో కొన్ని వేల సంవత్సరాల క్రిందటే ఋషులు యోగాను రూపొం దించి ఆచరించారు. యోగా విశిష్టతను గుర్తించి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి నడుం బిగించింది. ఐక్యరాజ్యసమితిలోని 193 సభ్యదేశాలు జూన్‌ నెల 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినంగా జరుపుకోవాలని నిర్ణయించాయి.  ఈ సంవత్సరం పాటించాయి.


యోగావల్ల భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాలు బాగుంటాయి. ఇంకా

·            శరీరం బరువు తగ్గుతుంది.
·            మానసిక వత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది.
·            మనసు ప్రశాంతంగా ఉంటుంది.
·            వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
·            మనసు సమతాస్థితిలో ఉంటుంది.
                          
కాబట్టి అందరూ యోగాను సాధన చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది.



*యోగా సాధన చేయండి, ఆరోగ్యంగా జీవించండి*

పనులు వాయిదా వెయ్యడం

Source: behappy.org.in



కొందరు ఎంతో ముఖ్యమైన పనులను కూడా సకాలంలో పూర్తి చేయరు. తరచూ వాయిదా వేస్తుంటారు. ఇలా వాయిదా వేయడం వల్ల ముందు ముందు ఎంతో నష్టపోతారు. బద్దకానికి దీనికీ ఉన్న తేడా, బద్దకస్తులకు పనిచేయడానికి ఇష్టం ఉండదు, వాయిదా వేసేవారు పనులు సకాలంలో పూర్తి చెయ్యరు.


                   కారణాలు
·        ఆకర్షణలు
·        పని తప్పించుకోవడం
·        సరిగా చెయ్యలేననే భయం
·        శక్తికి మించిన లక్ష్యం పెట్టుకోవడం
·        క్రమశిక్షణ లేకపోవడం
·        ఊహల్లో జీవించడం
·        బాధ్యత తెలియక పోవడం
·        బద్దకం
·        వ్యక్తిగత సమస్యలు
·        సమయం విలువ తెలియకపోవడం
·        మానసిక వత్తిడి
·        బలహీనతలు 
·        చెడు అలవాట్లు
·        జన్యువులు


నష్టాలు
·        మంచి ఉద్యోగం రాదు.
·        అనుకున్న లక్ష్యం సాధించలేరు.
·        భవిష్యత్తులో మానసికంగా క్రుంగిపోతారు.
·        ఇంతా బయటా గౌరవం పోగొట్టుకుంటారు.
·        జీవితం అశాంతిగా ఉంటుంది.
·        డబ్బు నష్టపోతారు.
·        విలువైన జీవితాన్ని వృధా చేసుకుంటారు.
·        మంచి ఉద్యోగం రాదు.


పరిష్కారమార్గం
·        జీవితం విలువ అర్ధం చేసుకోండి.
·        పనులు వాయిదా వల్ల కలిగే నష్టాలను ప్రతిరోజూ గుర్తు చేసుకోండి.
·       తల్లిదండ్రుల పట్ల మీ బాధ్యతను గుర్తించండి.
·    చేయవలసిన పనులను ఒక చోట రాసుకొని అన్నీ పూర్తి చేసేవరకు పేపరు మీతోనే   ఉంచుకోండి. 
·       మొదట ముఖ్యమైన పనులను వెంటనే చేయడం అలవాటు చేసుకోండి.
·       నెమ్మదిగా అన్నిపనులు సకాలంలో పూర్తిచెయ్యండి.



*వాయిదా పద్ధతి వదిలితే విజయం మీదే* 



సంబంధిత వెబ్‌సైట్లు:

http://en.wikipedia.org/wiki/Procrastination
http://www.mindtools.com/pages/article/newHTE_96.htm
http://www.counselling.cam.ac.uk/selfhelp/leaflets/procrastination






Monday, April 15, 2019

Meditation


Posted by: Life Skills Sankar
Source: behappy.org.in

Meditation means concentrating on something. It may be on the breath or on a picture or on some speech. It is only the ultimate way to understand the universe and its components. It is only the source to know oneself. Long back saints explained its importance, gradually set aside with deterioration of moral values. In recent years, again it gets importance.


Experiments by the scientists proved the importance of meditation in daily life. Posner, a scientist with his research team, conducted experiments on 58 Chinese graduates. He had instructed them to meditate for two weeks for 20mts. He compared the brain scanning before and after meditation. The team proved that there are positive changes in Grey layer, which control the logic and memory.


Similar studies are carried out by Richardson during 2012 on Buddhist monk and attached 256 sensors while he was in meditation. The study also proved the same.


‘Meditation is only the process available to know the secrecy of life’.

Procedure

         Select morning / evening (Better around 6am/pm)
         The stomach should not be heavy / empty
         Keep a mat / blanket on the ground (for one inch thickness)
         Do not feel hurrried to finish it
         Sit in a relaxed position
         Padmasan or sit in the right position
         Make sure that there is no pressure on any part of the body
         Keep the backbone straight
         Keep hands in chin/ chinmaya mudra
         Close your eyes
         Thoughts commonly flow, watch them just as witness
         Watch your breathing
         Take inhalation as slow as possible
         Exhalation too
         Rub your hands and apply the heat on your eyes
         Open your eyes slowly
         There is no time limit for closing practice

      Benefits of Meditation

  • Peaceful mind
  • Normalization of BP
  • Increase Analytical power
  • Perfect Rest
  • Reduce Stress
  • Coherence of Brain Wave
  • Increase Creativity
  • Increase Intelligence
  • Increase Academic Performance
  • Reduce Alcohol and Cigarettes
  • Good sleep
  • Sound health
  • Normalization of Weight
  • Good Social Relations
  • Improved Athletic Performance
  • Increase success rate


*Meditation is only the solution to understand oneself*

Related sites :

http://en.wikipedia.org/wiki/Meditation

http://www.mayoclinic.com/health/meditation/HQ01070

http://www.youtube.com/watch?v=e0rSmxsVHPE


Concentration and Memory


Posted by: Life Skills Sankar
Source: behappy.org.in




If you are able to listen to the lessons, without mind diversion, means you have a good concentration. Then you will have a better memory. The surveys revealed that more than 50% of the students have an average concentration in the classroom.
The three main processes involved in human memory are encoding, storage and recall (retrieval). Encoding means convert (information or an instruction) into a particular form.


1. Memory Encoding

When information comes into our memory system (from sensory input), it needs to be changed, so that it can be stored. Think of this as similar to changing your money into a different currency when you travel from one country to another. For example, a word which is seen (in a book) may be stored if it is changed into a sound, picture or a meaning.


2. Memory Storage

This concerns the nature of memory stores, i.e. where the information is stored, how long the memory lasts for (duration), how much can be stored at any time (capacity) and what kind of information is held. The way we store information affects the way we retrieve it.

3. Memory Retrieval

This refers to getting information out storage. If we can’t remember something, it may be because we are unable to retrieve it.
Concentration and Memory are sisters and effected by similar causes.


Causes for Poor Concentration and Memory

    Continuous reading

    Reading more time

    Disliking subjects

    Disliking teachers

    Tough subjects

    Family problems

    Fears

    Genes

    Lack of concentration

    Lack of confidence

    More than one goal

    Procrastination

    Stress


How to improve 

    Know the cause for poor Concentration

    Understand value of Life

    Set a Proper Goal

    Think about Future

    Keep Sound health

    Practice Meditation

    Choose calm environment while studying

    If necessary consult a psychologist


*Concentrate on studies, success is yours* 


Related sites:

http://altmedicine.about.com/od/optimumhealthessentials/a/Concentration.htm

http://www.successconsciousness.com/index_000005.htm

http://www.mindtools.com/pages/article/newHTE_78.htm

http://www.dlshq.org/teachings/concentration.htm

http://en.wikipedia.org/wiki/Memory

http://en.wikipedia.org/wiki/Memory_management

http://www.mindtools.com/memory.html

http://plato.stanford.edu/entries/memory/

http://www.google.co.in search?q=memory&hl=en&tbo=u&tbm =isch& source =univ&sa=X&ei=Wn73UO7S-

J4ePrgfGh4D4 Ag&ved=0CG4QsA Q&biw= 1366& bih =664

http://science.howstuffworks.com/life/inside-the-mind/human-brain/human-memory.htm

http://www.tldp.org/LDP/tlk/mm/memory.html

http://msdn.microsoft.com/en-us/library/windows/desktop/aa366779 %28v= vs.85%29.aspx