బీటెక్ చదివి దొంగ గా మారాడు
చదువుకొని ఇలాంటి డిగ్రీ తీసుకున్న వారంతా LKG నుండి అన్ని తరగతుల చదివినవారే. సొంతగా గాని ప్రభుత్వ స్కాలర్షిప్ ద్వారా గాని ఫీజు చెల్లించిన వారే. సుమారుగా రెండు దశాబ్దాల కాలం, వేల కొద్ది గంటల బోధనతో ఏం చెప్పినట్లు? ఏం నేర్పినట్లు?
- · మంచి చెడుకు తేడా తెలియదు.
- · వ్యసనాల వల్ల కలిగే అనర్థాల గురించి బాధ లేదు.
- · నైతిక విలువలు గురించి పట్టింపు లేదు.
- · బాధ్యతల గురించి గమనం లేదు.
- · ఉద్యోగం వస్తుందని గ్యారెంటి లేదు.
*మరి ఇలాంటి చదువులు ఎందుకు?*
No comments:
New comments are not allowed.