మనుషుల్లో రకరకాల
ప్రవర్తనలు కనిపిస్తాయి. కొందరిలో కారణం లేకుండా భయాలు కనిపిస్తే మరికొందరిలో ఆందోళన, క్రమశిక్షణారాహిత్యం,
అనుమానాలు, బలహీనతలు, తినే ఆహారపదార్ధాల విషయంలో కూడా తేడాలు
కనిపిస్తాయి. అసలు మనుషుల్లో ఇలాంటి ప్రవర్తనలు ఉంటాయని, వాటిలో చాలావరకు హోమియో మందులతో నయమవుతాయని
చాలామందికి తెలియదు. తెలియనప్పుడు మూఢనమ్మకాలతో జీవితాన్ని పాడు చేసుకుంటారు.
పిల్లల్లో చిన్నతనం నుండి ప్రవర్తనలో
తేడావున్నా, పెద్దయ్యే వరకు చాలామంది తల్లిదండ్రులు పట్టించుకోవడంలేదు. దానితో
వారి వ్యక్తిత్వం సరిగా వికసించక, వారి భవిష్యత్తు
పాడవుతున్నది. ఇక్కడ మనుషుల్లో కనిపించే
కొన్ని ప్రవర్తనలను ఇవ్వడం జరిగింది. ఇలాంటివి మీ పిల్లల్లో గమనిస్తే అలక్ష్యం
చేయక సైకాలజిస్ట్ ను లేదా హోమియో డాక్టరును సంప్రదించండి.
కొన్ని రకాల
భయాలు
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఆందోళనలు
ఒంటరిగా ఉండాలంటే
|
భయంపెట్టే కలలు
|
పిల్లల గురించి
|
కాఫీ త్రాగక
|
వాదనల వల్ల
|
స్నేహితుల ఇంట్లొ
|
ఆకలి వల్ల
|
కోపంలో
|
మెట్లుఎక్కడం
|
ఆలయ గంటలమోత
|
గుంపులో
|
హింసాత్మక విషయాలు
|
భవిష్యత్తు గురించి
|
మెన్సస్
|
మాట్లాడుతుంటె
|
ఏదో జరగబోతుందని
|
పడుకున్నప్పుడు
|
కళ్ళుమూసుకుంటె
|
చీకటిలో
|
ఇంట్లో
|
కొత్తవాళ్ళ దగ్గర
|
క్రమశిక్షణా రాహిత్యాలు
అసభ్యకరమైన
|
వ్యతిరేక భావనలు
|
జగడాలు పెట్టుకోవడం
|
|
అబద్దాలు
|
తప్పులు వెదకడం
|
నియంతృత్వం
|
|
నీతిమాలిన
|
సిగ్గుమాలిన
|
మోసం
|
|
దొంగతనం
|
పిచ్చిపనులు
|
అనుమానాలు
అందరూ శత్రువులని
|
అందరు నా గురించే మాట్లాడుకుంటున్నారు
|
భవనాలు మీదపడతాయని
|
నన్ను సందేహిస్తున్నారు
|
ప్రాణ హాని ఉందని
|
చనిపోయే సమయం ఆసన్నమైందని
|
తగ్గని జబ్బుందని
|
భర్త నిర్లక్ష్యం చేస్తున్నాడు
|
వెనుక ఎవరో ఉన్నారని
|
తనలో రాక్షసుడున్నాడని
|
గుండె పోటుతో
చనిపోతానని
|
అందరూ నన్నే గమనిస్తున్నారు
|
ఇంట్లో దొంగలున్నారని
|
ఇతరులు అవమానిస్తున్నారు
|
ఎవరో పిలుస్తున్నారని
|
నా నుండి విషయాలు దాచిపెడుతున్నారు
|
మూలల నుండి ఏదైనా
వస్తుందని
|
కుటంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉందని
|
నన్ను
పిచ్చివాడనుకుంటున్నారని
|
విష ప్రయోగం చేస్తారని
|
భార్య పట్ల అపనమ్మకం
|
అంతా మురికిగా ఉంది
|
భర్త నావాడు కాదు
|
ఎవరో గదిలో ఉన్నారని
|
భార్య వదలి పెడుతుందని
|
బలహీనతలు
డబ్బు
|
కుటుంబం
|
దొంగతనం
|
పొగడ్తలు
|
అతిగా మాట్లాడటం
|
మూఢనమ్మకాలు
|
అతిగా నవ్వడం
|
అతిగాఏడ్వడం
|
జ్యోతిష్యం
|
అధికారం
|
అబద్దాలు
|
శృంగారం
|
సొంతడబ్బా
|
ఫ్యాషన్స్
|
ఆహారపదార్థాలపట్ల
అయిష్టత
అరటిపండ్లు
|
లవంగాలు
|
గ్రుడ్డు సొన
|
ఐస్
|
తల్లిపాలు
|
ఊరగాయలు
|
మషాలాలు
|
బ్రెడ్డు
|
కాబేజీ
|
కాఫి
|
పండ్లు
|
అన్నం
|
నిమ్మకాయలు
|
మిరియాలు
|
స్వీట్లు
|
నారింజ
|
బంగాళదుంప
|
పంచదార
|
వెన్న, మజ్జిగ
|
పాలు
|
ఉల్లిపాయ
|
ఎలర్జీలు
దుమ్ము
|
కాగితం
|
బూజు
|
వాతావరణం
|
కాలుష్యం
|
ఫ్రిజ్ లోపలి వాసన
|
పూలు
|
లోహాలవల్ల
|
సుగంధద్రవ్యాలు
|
పండ్లు
|
ఆహారం
|
ఆకుకూరలు
|
కూరగాయలు
|
దుస్తుల వాసన
|
పాలు, పాల ఉత్పత్తులు
|
* మీ ప్రవర్తనను
గమనించండి , సరి చేసుకోవడానికి సాధన చెయ్యండి.*
No comments:
Post a Comment