Wednesday, April 24, 2019

ఇదే పరిష్కారమా?

త్రాగితే సమస్యలు  పోతాయా?  
                                                                    ఈనాడు
కుటుంబంలో కలహాలు ఉంటే త్రాగితే పోతాయా?  పోవు సరికదా నిప్పు అంటించుకోవడం లాంటి వాటితోపాటు  ఇంకా భయానకమైన, జుగుప్సాకరమైన పనులు కూడా చేస్తారు.

పెరిగి పెద్దయ్యాక కూడా సమస్యలను అర్ధం చేసుకుని, సక్రమమైన పరిష్కారం కనుగొని, ఒక నిర్ణయం తీసుకొని ఆచరణలోకి తెచ్చుకోలేక పోతే తల్లిదండ్రుల నుండి, సమాజం నుండి ఏమి నేర్చుకున్నట్లు! ఆలోచించాలి.


*త్రాగితే సమస్యలు  పోతాయా?*