Monday, December 30, 2019

ఇంటికి పోతా, నేనుండలేను!


Homesickness - ఇంటిపై బెంగా!

Click here for the Video -  https://youtu.be/7Ulgz1mka74

ప్లీజ్! నేను చదువుకోను!


Lack of Interest in Studies - చదువుపై ఆసక్తి లేకపోవడం 

Click here for the Video - https://youtu.be/Q0s3RWeVAvI

పరీక్షలు వ్రాయడం ఇంత తేలికా?


Exam Preparation - మార్కులు తగ్గడానికి కొన్ని కారణాలు  

Click here for the Video - https://youtu.be/yYHSkivH7a0 

పరీక్షలు వ్రాయడం ఇంత తేలికా?


Exam Preparation - పరీక్షలకు రెడీ అవుదాం

Click here for the Video- https://youtu.be/yYHSkivH7a0 

Monday, December 23, 2019

మానసిక సమస్యల నుండి బయటపడండి!

బయట పడటానికి ఈ వీడియోలు చూడండి!

ప్రకృతి సత్యాలు!
మీ శరీరం షాక్ కొడుతుందా, లేదా?
మంచిగానే బ్రతకాలంటే ఎలా!?!
https://youtu.be/ZCIdAM6EHHo
మీ మెదడు చేసే డాన్స్ చూడండి!
మన శరీరంలో గూఢచారులున్నారా!?!!?!
మన చేతుల్లో ఏమీ లేదా!?!
మీ గుండె పదిలమేనా?
https://youtu.be/XC_OKled-Sg
కారణం లేకుండా ఏదైనా జరుగుతుందా?
సమస్యలకు కారణం నైతిక విలువల పతనమే!
ఏ శక్తి మనల్ని కంట్రోల్ చేస్తోంది?
ఈ కథ వింటే మీరు సంతోషంగా వుంటారు!
ఇలా చేస్తే ఎక్కువ కాలం బ్రతకొచ్చు!



Tuesday, December 17, 2019

Leaky Aquifer - భూగర్భ జలాశయం

Click here for the Video - https://youtu.be/tDm2GG4fVyU
Saline Water - ఉప్పు నీటి ప్రక్కనే మంచి నీరా!?!

Click here for the Video - https://youtu.be/Rr6-bevZxHQ
Vertical Distribution of Groundwater  - చిన్న మొక్కలకి నీరేక్కడిది?

Click here for the Video -https://youtu.be/4gyBn9QCgCc



Water Cycle - Hydrological Cycle - జల చక్రం 

Click here for the Video https://youtu.be/DCdSR2bzHic



Interior of the Earth - భూ అంతర్భాగ నిర్మాణం 



Click here for the Video https://youtu.be/X4Sg15o9BO0

Thursday, December 5, 2019

Types of Aquifers 

Types of Aquifers
                                                               భూగర్భ జలాశయాలు

    Click here to view the Video -https://youtu.be/tDm2GG4fVyU




Saturday, August 10, 2019

మంచి స్నేహితులను నిర్ణయించుకోండి

స్నేహితులంటే మన మంచికోరేవారు, మనకు మంచిచేసేవారు. కాని ఈ మధ్య కొందరు స్నేహితుల పేరుతో ప్రతిరోజూ పాఠాలు వింటుంటే కదిలించడం, ఇంటికి వచ్చి బయటకు తీసుకువెళ్ళడం, చెడు అలవాట్లు నేర్పడం, ప్రోత్సహించడం మొదలైనవి చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా స్నేహితులు కారు, శత్రువులకన్నా ప్రమాదకారులు.

మీ స్నేహితులను పరిశీలించండి

  • స్వార్థం ఎక్కువా?
  • తరచు డబ్బులు ఖర్చుపెట్టిస్తున్నారా?
  • తరచూ మీ సాయం అడుగుతున్నారా?
  • చెడుఅలవాట్లు ఉన్నాయా?
  • మీ సమయాన్ని వృధా చేస్తున్నారా?
  • పాఠాలు విననివ్వడం లేదా?
  • పనికిమాలిన మాటలతో కాలం గడుపుతున్నారా?
  • చదువులో వెనకబడ్డారా?
  • సరైన లక్ష్యం లేకుండా ఉన్నారా?
  • నైతిక విలువలు పాటించడంలేదా?
  • తరచూ అబద్ధాలు చెబుతున్నారా?
  • దొంగతనాలు చేస్తున్నారా?
  • ఇతరుల పట్ల నిర్దయగా ప్రవర్తిస్తున్నారా?


వీటిలో కనీసం ఆరు విషయాలలో మీ సమాధానం ‘అవును’ అయితే అలాంటి వారితో స్నేహం మానండి.

*స్నేహితుడంటే ఓ మార్గదర్శి*

Sunday, July 14, 2019

దురాశ దుఃఖానికి చేటు


ఒంటరిగా వుండాలి అనిపించడం ఓ మానసిక సమస్య



చుట్టూ పదిమంది ఉంటేనే కొందరు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు, ఇంకొందరికి నలుగురైదుగురు ఉంటే చాలు. అయితే మరి కొందరు తాము ఒక్కరే ఉండటానికి ఇష్టపడతారు. వీళ్ళకి స్నేహితులు ఉన్నా ఒక్కరూ లేదా ఇద్దరికి మించి ఉండరు. కారణం ఏదైనా ఒంటరిగా ఉండటం వల్ల సమస్యలు తలెత్తుతాయి.

నష్టాలు
  • ·       భౌతిక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది
  • ·        కొన్నిసార్లు చనిపోవాలనే కోరిక కలుగుతుంది
  • ·        పరస్పర సంబంధాలు బాగా తక్కువగా ఉంటాయి
  • ·        ఏదైనా సాధించాలన్న కోరిక ఉండదు
  • ·        జీవితం నిరాసక్తంగా సాగిపోతుంది
  • ·        మానసిక ఒత్తిడి పెరుగుతుంది
కారణాలు
  • ·        ఇంటర్నెట్
  • ·        సెల్ ఫోను 
  • ·        కుటుంబంలో కలతలు
  • ·        చదువులో వెనకబడటం
  • ·        తగ్గని జబ్బు
  • ·        డిప్రెషన్
  • ·        బాగా ఇష్టమైన వారు చనిపోవడం
  • ·        బాగా ఇష్టమైన వారు దూరం అవ్వటం
  • ·        ఆర్థిక ఇబ్బందులు
  • ·        సరిదిద్దుకోలేని తప్పు చేయటం లేదా జరగటం
  • ·        నిస్సహాయ స్థితి
  • ·        జన్యువులు
  • ·        బెదిరింపులు
పరిష్కారం
  • ·        సమస్య చాలా మందిలో ఉంటుంది అని గుర్తుంచుకోవాలి.
  • ·        ధ్యానం వల్ల జీవితం పట్ల ఆసక్తి పెరుగుతుంది.
  • ·        వీరిని మాటలతో బాధ పెట్టకూడదు.
  • ·        తోడున్నామని భరోసా ఇవ్వాలి.
  • ·        తన కాళ్ళపై తాను నిలబడగలిగే మనోధైర్యం పెంచాలి .
  • ·        సమస్యలను పరిష్కరించుకునే శక్తి పెంపొందించాలి.
  • ·        అవసరమైతే కౌన్సిలింగ్ ఇప్పించాలి.
ఒంటరితనం ఇష్టపడటానికి, ఆత్మహత్య చేసుకోవడానికి రెంటికి చాలావరకు ఒకే విధమైన కారణాలు  వుంటాయి. అందువల్ల వీరిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి.

Wednesday, July 10, 2019

ఇంకా ధర్మం మిగిలి ఉన్నదంటే ఇలాంటి వారే కారణం!




ఇంత నష్టానికి మూలకారణం ఏంటి?





మానవ వైఖరే (Human Attitude) ఈ నష్టానికి మూలకారణం.
మనిషి తన స్వలాభం కోసమే బతకడం మాననంతవరకు, అహంకార పూరిత నైజం, పక్షపాత బుద్ధి తగ్గనంత  వరకు, డబ్బు, అధికారం, శృంగారం కోసం వెంపర్లాట ఆగనంతవరకు ఇలాంటి నష్టాలు జరుగుతూనే ఉంటాయి. కాని మానవ వైఖరిలో మార్పు కోసం దాదాపుగా ఎలాంటి ప్రయత్నమూ జరగడం లేదని చెప్పవచ్చు.